Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Outsourcing jobs in Water Resources Department, Government of Andhra Pradesh

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన వాట‌ర్స్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజినీర్ లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Outsourcing jobs in  Water Resources Department, Government of Andhra Pradesh

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : హైడ్రాల‌జిస్ట్, కెమిస్ట్ ఎక్స్‌ప‌ర్ట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్.

ఖాళీలు : 07

అర్హత : హైడ్రాల‌జిస్ట్: బీటెక్ (సివిల్‌) ఉత్తీర్ణ‌త‌తో పాటు హైడ్రాల‌జీ వి tryభాగంలో రెండేళ్ల అనుభ‌వం / ఎంటెక్ (వాట‌ర్ రిసోర్సెస్‌) ఉత్తీర్ణ‌త‌తో పాటు హైడ్రాల‌జీలో ఏడాది అనుభ‌వం ఉండాలి.

కెమిస్ట్ ఎక్స్‌ప‌ర్ట్: కెమిస్ట్రీలో బీఎస్సీ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌తో పాటు రెండేళ్ల ల్యాబ్ అనుభ‌వం ఉండాలి.

అకౌంటెంట్: ఎంకాం/ బీకాం ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత ప‌నిలో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 45 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం :

Hydrologist- 56000/- pm

Chemist Expert -24500/-pm

Accountant- 17500/-pm

Data Entry Operator -15000/-pm

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఈ-మెయిల్: ce_hydrology@ap.gov.in

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 29.03.2021.

దరఖాస్తులకు చివరితేది: 15.04.2021.

WEBSITE https://irrigationap.cgg.gov.in/wrd/home

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Outsourcing jobs in Water Resources Department, Government of Andhra Pradesh"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0