Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC Age Condonation Forms and Proceedings

 SSC Public Examinations June 2021 Age Condonation Application, Forms and Proceedings

SSC Age Condonation Forms and Proceedings

SSC June 2021 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2006 కు ముందు జన్మించి ఉండాలి.

అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు. దాటి ఉండాలి.

Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు  Age condonation కు అవకాశం కలదు.

Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2   సం. ల వరకు,   ఆ పైన.  2 సం ల వరకు ఐతే. DGE గారికి అధికారం కలదు.

Private / Aided విద్యార్ధులకు. Age condonation  చేయుటకు 1 1/2సం. ల వరకు DEO, ఆ పైన.2 సం ల వరకు  DGE గారికి అధికారం కలదు.

NOTE: 2 సం. ల పైన.  Age condonation చేయుటకు వీలు లేదు.

Age condonation కు కావలసినవి.

300/- Challan.

Medical certificate

Date of birth proof

Age condonation Application


Download SSC Age Condonation Forms / Certificates


Guidelines for SSC June 2021 NR submission


How to pay SSC Age Condonation Fee in CFMS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC Age Condonation Forms and Proceedings"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0