Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Students Attendace App

 విద్యార్థుల హాజరు నమోదు చేయని ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకొనబడును.

Students Attendace App

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రతిరోజు విద్యార్థుల  హాజరు సమీక్షించాలని ఆదేశించడం జరిగింది 

(ఆంధ్ర టీచర్స్)కరోనా ప్రభావం తర్వాత పాఠశాల పున ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగా వివిధ దశల్లో వివిధ తరగతుల వారికి పాఠశాలలను ప్రారంభించడం జరిగింది ఇలా ప్రారంభించిన సమయంలో పాఠశాల కి హాజరవుతున్న విద్యార్థుల హాజరు నమోదు చేయడానికి కి విద్యార్థుల హాజరు అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ , ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలో  ఒకటో తరగతి నుండి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ నందు ప్రతి రోజు పాఠశాల ఉపాధ్యాయులు హాజరు నమోదు చేయాలి అని ఇప్పటికే ఉపాధ్యాయులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఆశించిన స్థాయిలో విద్యార్థుల హాజరు నమోదు చేయడం జరగడం లేదు. 

తేది 18.01.2021 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రతిరోజు విద్యార్థుల  హాజరు సమీక్షించాలని ఆదేశించడం జరిగింది ఎవరైతే విద్యార్థుల హాజరు నమోదు చేయడంలో అలసత్వం వహిస్తున్నారు వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు

 అలాగే రాష్ట్రవ్యాప్తంగా 2,47,856 తల్లులు ఆధార్ నెంబర్లు తప్పుగా నమోదు చేయడం జరిగింది అలాగే మొబైల్ నెంబర్లు కూడా తప్పుగా నమోదు చేయడం జరిగింది ఇవన్నీ సరి చేయాలని ఆదేశించారు.


Download Student attendance App


Student Attendance Monitoring System - Instructions

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Students Attendace App"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0