Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Summar Holidays

మే 15 నుంచి వేసవి సెలవులు



1-9 తరగతుల విద్యార్థులకు మాత్రమే

పదో తరగతి విద్యార్థులు, టీచర్లకు సెలవుల్లేవు!


ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మే 15 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. ఏప్రిల్‌ 30 వరకు సిలబస్‌ పూర్తి, సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌(ఎ్‌సఏ) కోసం ప్రిపరేషన్‌, మే 1-10 తేదీల్లో సమ్మేటివ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మే 11 నుంచి 15 వరకు మార్కుల అప్‌లోడింగ్‌, ప్రమోషన్‌ జాబితా తయారు చేస్తారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 30 వరకు సిలబస్‌ పూర్తి, మే 1 నుంచి 16 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలకు ప్రిపరేషన్‌, మే 17 నుంచి 24 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు, మే 25 నుంచి జూన్‌ 6 వరకు ఫైనల్‌ పరీక్షలకు ప్రిపరేషన్‌, జూన్‌ 7 నుంచి 16 వరకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీన్ని బట్టి టెన్త్‌ విద్యార్థులు, టీచర్లకు వేసవి సెలవులు లేనట్టు స్పష్టమవుతోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Summar Holidays"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0