Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teaching and non-teaching posts at Kalikiri Sainik School

కలికిరి సైనిక్‌ స్కూల్లో టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు

Teaching and non-teaching posts at Kalikiri Sainik School


ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


 మొత్తం పోస్టులు: 23


పోస్టుల వివరాలు: 

హెడ్‌మాస్టర్‌–0

ప్రీ ప్రైమరీ టీచర్లు–03

ప్రైమరీ టీచర్లు–06

ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌–01

మ్యూజిక్‌/ డ్యాన్స్‌ టీచర్‌–01

స్పెషల్‌ ఎడ్యుకేటర్‌–01

పీఈటీ–01, హెడ్‌ క్లర్క్‌–01

అకౌంట్‌ క్లర్క్‌–01

డ్రైవర్‌–01

ఆయాలు–04

ఎంటీఎస్‌–02.

హెడ్‌ మాస్టర్‌: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ప్రీ ప్రైమరీ టీచర్లు: అర్హత: ఇంటర్మీడియట్, ఎన్‌టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం  నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ప్రైమరీ టీచర్లు: అర్హత: గ్రాడ్యుయేషన్, డీఈఈటీ/బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్‌/టెట్‌ అర్హత కలిగి ఉండాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌:  అర్హత: బీఎఫ్‌ఏ, టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. 

మ్యూజిక్‌/డ్యాన్స్‌ టీచర్‌:  అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.

స్పెషల్‌ ఎడ్యుకేటర్‌: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.

పీఈటీ: అర్హత: ఇంటర్మీడియట్‌/ యూజీడీపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.

హెడ్‌క్లర్క్‌: అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. 

అకౌంట్‌ క్లర్క్‌: అర్హత: బీకాం ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. 

డ్రైవర్‌: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఆయా: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంటీఎస్‌: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021

వెబ్‌సైట్‌: www.sskal.ac.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teaching and non-teaching posts at Kalikiri Sainik School"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0