Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teaching Government Jobs at Indian Institute of Technology (IIT).

 ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(IIT) లో టీచింగ్  ప్రభుత్వ ఉద్యోగాలు.

Teaching Government Jobs at Indian Institute of Technology (IIT).

 ఇండోర్‌లోని భార‌త ప్ర‌భుత్వ రంగంలో భాగంగా ఉన్న ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(IIT) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెస‌ర్లు.

బోధన విభాగాలు : సివిల్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, మెట‌లార్జీ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మెటిక్స్‌, ఫిజిక్స్‌, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోష‌ల్ సైన్సెస్‌, ఆస్ట్రొన‌మీ, స్పేస్ ఇంజినీరింగ్‌, బ‌యోసైన్స్ అండ్ బ‌యోమెడికల్ ఇంజినీరింగ్‌.

మొత్తం ఖాళీలు :45

అర్హత : సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 1,20,000 - 2,50,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 500/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 12.03.2021.

దరఖాస్తులకు చివరితేది: 15.04.2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Faculty Affairs Office,

6th Floor, Abhinandan Bhavan, Indian Institute of Technology Indore, Simrol, Khandwa Road, Indore, Madhya Pradesh - 453552.


వెబ్ సైట్ https://www.iiti.ac.in/


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teaching Government Jobs at Indian Institute of Technology (IIT)."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0