Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Lab Technician Government Jobs at Sri Venkateswara Veterinary University (SVVU)

 శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ( SVVU ) లో 147 ల్యాబ్ టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాలు 

Lab Technician Government Jobs at Sri Venkateswara Veterinary University (SVVU)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని తిరుప‌తిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ (SVVU) రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ జిల్లా లో ఒప్ప‌ద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ల్యాబ్ టెక్నీషియ‌న్

ఖాళీలు : 147

జిల్లాల వారీగా ఖాళీలు :

శ‌్రీకాకుళం-09

విజ‌య‌న‌గ‌రం-08

విశాఖ‌ప‌ట్నం-09

తూర్పు గోదావ‌రి-16

ప‌శ్చిమ గోదావ‌రి-14

క్రిష్ట్రా-12

గుంటూరు-15

ప్ర‌కాశం-11

నెల్లూరు-08

చిత్తూరు-12 

క‌డ‌ప‌-09

క‌ర్నూలు-12

అనంత‌పురం-12 


అర్హత : డిప్లొమా ( మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ ) ఉత్తీర్ణ‌త‌. ఏపీ పారా మెడిక‌ల్ బోర్డ్ రిజిస్ట్రేష‌న్ చేయించుకుని ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 42 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 17,500 - 32,000/-

ఎంపిక విధానం: అకాడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 06.03.2021.


దరఖాస్తులకు చివరితేది: 20.05.2021.

WEBSIT: https://ahd.aponline.gov.in/RecLabTech/views/Recruitment/Home.aspx

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Lab Technician Government Jobs at Sri Venkateswara Veterinary University (SVVU)"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0