Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vaccination is no longer enough to show an Aadhaar card.

ఆధార్‌కార్డు ఉంటే టీకా!    

Vaccination is no longer enough to show an Aadhaar card.

ఇకపై ఆధార్‌ కార్డు చూపిస్తే చాలు టీకా వేసేస్తారు.

ఎంపికచేసిన 20 దీర్ఘకాలిక వ్యాధుల్లో ఏదో ఒక జబ్బు ఉన్నట్లు మందుల చీటీ, రక్త పరీక్షల రిపోర్టులు, ఇతర ఆధారాలు ఏమీచూపినా పంపిణీ కేంద్రాల్లో టీకా ఇస్తారు.

ముందస్తు రిజిస్ట్రేషన్‌ లేకున్నా... లబ్ధిదారులు చూపించిన ఆధారాలతో అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి, టీకా వేస్తామంటూ రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని తెలిపారు.

ప్రతి పంపిణీ కేంద్రంలో వైద్యులు తప్పనిసరిగా ఉంటారని వెల్లడించారు.

మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో టీకా వేస్తారన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vaccination is no longer enough to show an Aadhaar card."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0