Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

While Scanning E-SR

E SR స్కాన్ చేసేటప్పుడు

While Scanning E-SR

  • 1. స్టాంప్ వేసిన  ప్రతీ పేజీ ఆర్డర్ లో స్కాన్ చేయాలి. వెనక ముందు రాకూడదు.
  • 2. ఫోటో తీయటం వేరు , స్కాన్ చేయటం వేరు.
  • 3. కేవలం పేజీ మాత్రమే కనపడేలా స్కాన్ చేయాలి.(చుట్టు పక్కల గ్యాప్ లేకుండా)
  • 4. మొబైల్ లో కెమెరా లెన్స్ క్వాలిటీ సరిపోకపోతే , ఏదైనా నెట్ సెంటర్ ని సంప్రదించండి.
  • 5. స్కాన్ చేసేటప్పుడు  పేజీ లో పైన ఉన్న నంబర్స్ , స్టాంప్ లో వేసిన నంబర్స్ రెండూ మ్యాచ్ అయి  స్పష్టంగా కనపడాలి.
  • 6. సర్వీస్ రిజిస్టర్ లో సర్వీసు ఎంట్రీ లు చివరి వరకు కంటిన్యూగా స్టాంప్ వేయాలి. మధ్యలో బ్లాంక్ పేజీలు ఉన్నా సరే . 
  • 7. లీవ్ లెడ్జర్ లో ఎంట్రీలు ఉన్నచోట మాత్రమే స్టాంప్ వేయాలి.
  • 8. పేజీ స్టాంప్ లో నెంబర్ రెడ్ ఇంక్ తో వేయాలి.
  • 9. స్కాన్ చేసేటప్పుడు పేజీ బ్లర్ గా, నల్లగా కాకుండా , అక్షరాలు స్పష్టంగా కనపడేలా ఉండాలి.
  • 10. SR అనేది మన సర్వీసు కి ప్రతిబింబం లాంటిది. స్కాన్ చేసేటప్పుడు దొర్లే తప్పొప్పులుకు ఉద్యోగిదే బాధ్యత .
  • 11. ఎంప్లాయ్ e-SR లో పొరపాట్లు , మార్పులు ఏమైనా ఉంటే DDO స్థాయిలో మరలా వెనక్కి పంపి ఎడిట్ చేయవచ్చు .
  • 12. చివరిలో వేసే CERTIFICATE STAMP లో మొత్తం స్కాన్ పేజీలు సంఖ్య వేసి , DDO సంతకంతో పాటుగా తేదీ ని కూడా ఖచ్చితంగా వేయాలి.
  • 13. ఒకటి మించి SR VOLUME లు ఉంటే ప్రతీ వాల్యూం లో మొదటి పేజీలో వేలిముద్రలు వేసి , పేరు , వివరాలు వ్రాసి , వాల్యూం సంఖ్య రోమన్ నెంబర్ లో వేయాలి.
  • 14. Left over Blank Pages వేరు..... Running Blank Pages వేరు.
  • 15. SR లో మిగిలిన పేజీ ని లెఫ్ట్ over అంటారు. మధ్యలో ఉన్న ఖాళీ పేజీలను Running blank pages అంటారు.
  • 16. Running Blank Pages కి స్టాంప్ వేయాలి . నెంబర్ కూడా ఇవ్వాలి . స్కాన్ కూడా చెయ్యాలి.
  • 17. E-SR అనేది CFMS ఫేజ్ -II లో భాగంగా జీతాలుకు మరియు స్టేట్ లెవెల్ సర్వర్ కి అందుబాటులో ఉంటాయి. వాటితోపాటు , ఫిజికల్ SR కూడా ఆఫీస్ లో మైంటైన్ చేయాలి.
  • 18. ఏప్రిల్ 01 నుండి కొత్త SOFTWARE ద్వారా E-SR అనుసంధానం చేసి జీతాలు ఇచ్చే అవకాశం ఉంది. (2018 ఏప్రిల్ 01 న CFMS ఫేజ్ -1 ఈ విధంగానే ప్రారంభం అయినది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "While Scanning E-SR"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0