Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Agricultural Scientist Recruitment Board (ASRB)

 న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన అగ్రిక‌ల్చ‌ర‌ల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (ASRB) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : లెక్చ‌ర‌ర్‌ / అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ జాబ్ కి నేష‌న‌ల్ ఎలిజిబిటీ టెస్ట్ (NET) రాయాలి, అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ స‌ర్వీసెస్ (ARS), సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (STO).

ఖాళీలు : 400

అర్హత : మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 35,000 - 1,85,000/-

ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

తెలుగు రాష్టాలలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : ఒక్కో పోస్ట్ కి వేరు వేరు దరఖాస్తు ఫీజు ఉంది. జనరల్, ఓబిసి కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 250/-. దయచేసి గమనించండి.

దరఖాస్తులకు ప్రారంభతేది: 05.04.2021.


ద‌రఖాస్తుకు చివ‌రి తేది: 25.04.2021.


Website http://www.asrb.org.in/

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Agricultural Scientist Recruitment Board (ASRB)"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0