Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ap employees-teachers 14days corona leave details

 Ap employees-teachers 14days corona leave details.




Ap employees-teachers 14days corona leave details

ప్రశ్న 

 కొవిడ్-19 బారిన పడిన ఉపాధ్యాయులకు వైద్యo నిమిత్తం ఏమైనా ” ప్రత్యేక సెలవు ” ఉన్నదా ?

 జవాబు ….

కొవిడ్-19 బారిన పడిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు “ప్రత్యేక సెలవు” మంజూరు గురించి ఇంతవరకు ఏపి ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు.

ఉపాధ్యాయ సంఘాలు, APNGO’s, APJAC తరపున 14 రోజుల ప్రత్యేక సెలవు గురించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా, సంబంధిత ప్రతిపాదనపై తగు చర్యలు తీసుకోవలసినదిగా గౌ౹౹ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏపి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపడమైనది.

ఈ 14 ప్రత్యేక సెలవుపై ఇంతవరకూ ఎటువంటి అధికారక ఉత్తర్వులు విడుదలకాలేదు.

కాబట్టి ఉపాధ్యాయులు ఎవరైనా కొవిడ్-19 బారిన పడిన యెడల ప్రస్తుతానికి తమ వ్యక్తిగత సెలవులను (CL / spl CL / HPL / ML / EL / EOL) మాత్రమే వినియోగించుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ap employees-teachers 14days corona leave details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0