Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ATM Cash Withdrawal: You can scan with Google Pay, PhonePay and withdraw money at ATM

 ATM Cash Withdrawal: గూగుల్ పే, ఫోన్‌పేతో స్కాన్ చేసి ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు

ATM Cash Withdrawal: You can scan with Google Pay, PhonePay and withdraw money at ATM


 ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఏటీఎం కార్డు కావాలి. లేదా మీ బ్యాంకుకు సంబంధించిన యాప్ కావాలి. ఇకపై ఇవేమీ అవసరం లేదు. గూగుల్ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్స్ ఉంటే చాలు.

మీరు షాపింగ్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినట్టు, ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు కావాల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని మీరు ఉపయోగించడానికి ఇంకెన్నో రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టెక్నాలజీ వచ్చేస్తోంది.

ఏటీఎం తయారు చేసే ఎన్‌సీఆర్ కార్పొరేషన్ మొదటిసారిగా ఇంటర్‌ఆపరెబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్-ICCW విధానాన్ని లాంఛ్ చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అంటే యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ఇది పనిచేస్తోంది. ఎన్‌సీఆర్‌తో చేతులు కలిపిన సిటీ యూనియన్ బ్యాంక్ ఈ కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది.

ప్రస్తుతం క్యూఆర్ కోడ్‌తో క్యాష్ విత్‌డ్రా చేసుకునే అవకాశం సిటీ యూనియన్ బ్యాంకుకు చెందిన 1,500 ATM లలో ఉంది. త్వరలో మిగతా బ్యాంకులు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని తమ కస్టమర్లకు ఇలాంటి సర్వీస్ అందించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం క్యూఆర్ కోడ్ ద్వారా గరిష్టంగా రూ.5,000 మాత్రమే డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ATM Cash Withdrawal: You can scan with Google Pay, PhonePay and withdraw money at ATM"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0