Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Closure of Academic Year 2020-21 and declaration of summer holidays for Classes I to IX for all management schools G.O.Rt.No. 111 Dated: 19.04.2021

2020-21 విద్యా సంవత్సరంనకు చివరి పని దినం ది.19.04.2021 గా, రెపటి (20.04.2021) నుండి వేసవి సెలవులు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Closure of Academic Year 2020-21 and declaration of summer holidays for Classes I to IX for all management schools G.O.Rt.No. 111 Dated: 19.04.2021

పదవ తరగతి కి తరగతులు షెడ్యూలు ప్రకారం ఉపాధ్యాయుల హాజరగుచూ పూర్తి చేయాలని జీవో నంబరు.111, తేదీ.19.04.2021 విడుదల.

AS PER GO.Rt.NO:111, DATE:19/04/2021 1).2020-21 విద్యా సంవత్సరానికి 1-9 th classes చివరి పనిదినము 19/04/2021

2).1-9 th Classes కి వేసవి సెలవులు 20/04/2021 నుండి ప్రారంభం

3).1-9 th classes పిల్లలు అందరిని ఉత్తిర్ణులు అయినట్లు భావించి తరువాతి తరగతికి ప్రమోట్ చేయడం జరుగును.2020-21 విద్యా సంవత్సరమునకు SA-2 పరీక్ష రద్దు చేయబడును

4).10 వతరగతికి తరగతులు &పరీక్షలు గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగును

5).హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఇచ్చు షెడ్యూల్ ను అనుసరించి అన్ని పనిదినములలో 10 వ తరగతి బోధించు ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావలెను

6).1-9 తరగతుల విద్యార్థులకు DRY RATION ఇవ్వబడును.10 వ తరగతి విద్యార్థులకు MID DAY MEAL కొనసాగుతుంది.

DOWNLOAD COPY

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Closure of Academic Year 2020-21 and declaration of summer holidays for Classes I to IX for all management schools G.O.Rt.No. 111 Dated: 19.04.2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0