Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

FLASH FLASH Big Breaking MPTC, ZPTC Elections Suspended. The High Court which issued the orders

 FLASH FLASH బిగ్‌ బ్రేకింగ్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేత. ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు షాకిచ్చింది. పరిషత్ ఎన్నికలపై స్టే విధిచింది. దీంతో ఎల్లుండి జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ పడింది. కోడ్ అమలులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని తెలిపింది. ఎన్నికలను నిలిపేయాలంటూ బీజేపీ, టీడీపీ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. బీజేపీ పిటిషన్ ను కొట్టేసింది. ఐతే టీడీపీ పిటిషన్ ను విచారించిన అనంతరం ఎన్నికలపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. ఎల్లుండి 513 జెడ్పీటీసీ,  7,230 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల జరగాల్సి ఉండగా హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఎస్ఈసీని కోర్టు ఆదేశించింది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "FLASH FLASH Big Breaking MPTC, ZPTC Elections Suspended. The High Court which issued the orders"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0