Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If two dosas take different vaccines.

 రెండు దోసులు వేరువేరు వ్యాక్సిన్లు తీసుకుంటే.

If two dosas take different vaccines.


ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అధ్యయనం

లండన్‌, ఏప్రిల్‌ 14 : మొదటి డోసు ఒక కరోనా వ్యాక్సిన్‌.. రెండో డోసు మరో టీకా తీసుకోవచ్చా ? ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది ? రోగ నిరోధక ప్రతిస్పందన ఉంటుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలు చేస్తోంది. కాంబినేషన్‌ ఆఫ్‌ కొవిడ్‌ వ్యాక్సిన్స్‌ (కామ్‌ - కావ్‌) పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రయోగ పరీక్షలను ఫిబ్రవరిలోనే ప్రారంభించారు. ఇందులో భాగంగా ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్లు చెరో డోసు అందించే వారిలో వస్తున్న ఆరోగ్య మార్పులను, రోగ నిరోధక ప్రతిస్పందనలను నమోదు చేసి శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని విస్తరించే క్రమంలో భాగంగా మరో 1,050 మంది వలంటీర్లను భర్తీ చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మోడెర్నా, నోవావ్యాక్స్‌ కరోనా వ్యాక్సిన్లను చెరో డోసు అందిస్తే ఎలాంటి ఫలితాలొస్తాయి ? అనేది తెలుసుకోవడమే లక్ష్యంగా కొత్త వలంటీర్లపై ప్రయోగాలు చేయనున్నట్లు ట్రయల్స్‌కు చీఫ్‌ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరిస్తున్న మ్యాథ్యూ స్నేప్‌ వెల్లడించారు. వేర్వేరు రకాల టీకాల డోసులు వేసుకునేందుకు మార్గం సుగమమైతే వ్యాక్సిన్ల కొరతకు చెక్‌ పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If two dosas take different vaccines. "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0