Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in The Andhra Pradesh Mineral Development Corporation Limited (APMDC) in Vijayawada

ఆంధ్రప్రదేశ్ - విజయవాడ లోని ది ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMDC) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Jobs in The Andhra Pradesh Mineral Development Corporation Limited (APMDC) in Vijayawada


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్.

పని విభాగాలు: జనరల్ మేనేజర్ - మార్కెటింగ్, ఫైనాన్స్.

డిప్యూటీ జనరల్ మేనేజర్ - ఎఫ్ & ఏ ట్యాక్సేషన్, సీఎస్ఆర్, సివిల్, ఎన్విరాన్‌మెంటల్, కాంట్రాక్ట్ మేనేజ్ మెంట్.

మేనేజర్ - కాంట్రాక్ట్ అడ్మిన్, ఐటీ, మైనింగ్, కంపెనీ సెక్రటరీ, సర్వే / జీఐఎస్, ఫైనాన్స్.

ఖాళీలు : 18

అర్హత : మేనేజర్: ఆయా విభాగాన్ని అనుసరించి డిప్లొమా (సివిల్ / మైనింగ్), బీటెక్ (ఐటీ), మైనింగ్ ఇంజినీరింగ్, ఐసీఎస్ఎ సర్టిఫికెట్, బీకాంతో సీఏ / ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ (మార్కెటింగ్, ఫైనాన్స్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సంబంధిత నైపుణ్యాలపై అవగాహన ఉండాలి.

డిప్యూటీ జనరల్ మేనేజర్:

 డిగ్రీతో పాటు వివిధ సబ్జెక్టుల్లో ఎంబీఏ, ఇంజినీరింగ్ డిగ్రీ,  సీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సంబంధిత నైపుణ్యాలపై అవగాహన ఉండాలి.

జనరల్ మేనేజర్ :

డిగ్రీతో పాటు ఎంబీఏ (మార్కెటింగ్), సీఏ ఉత్తీర్ణతతో పాటు ఐసీఎస్ఎ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సంబంధిత నైపుణ్యాలపై అవగాహన ఉండాలి..

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 45 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 70,500 - 1,45,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈ - మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ - మెయిల్: apmdchrdrecruitments@gmail.com

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 23.04.2021

దరఖాస్తులకు చివరితేది: 22.05.2021.


WEBSITE https://apmdc.ap.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in The Andhra Pradesh Mineral Development Corporation Limited (APMDC) in Vijayawada"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0