Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Indian Air Force Recruitment -2021 1515 Posts.

 Indian Air Force Recruitment -2021 1515 Posts.

Indian Air Force Recruitment -2021 1515 Posts.


ఇండియన్ ఎయిర్ పోర్ట్ లో భారీగా పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

మొత్తం పోస్టులు:1515

భర్తీ చేసే పోస్టులు:

LDC

Steno Grade-II

Housekeeping Staff

దరఖాస్తులు ప్రారంభం : 03.04.2021

దరఖాస్తు ముగింపు తేదీ:02.05.2021

 విద్యార్హతలు: పదో తరగతి/ ఇంటర్మీడియట్ /డిప్లమో/ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ పరిశీలించి http://www.indianairforce.nic.in వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కావలసిన డాక్యుమెంట్స్ జత చేసి దరఖాస్తు చేసుకోవాలి.


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Indian Air Force Recruitment -2021 1515 Posts."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0