Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in Bank of Maharashtra

 Jobs in Bank of Maharashtra

Jobs in Bank of Maharashtra

 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో ఖాళీగా ఉన్న జనరలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : జనరలిస్ట్ ఆఫీసర్లు

ఖాళీలు : 150

అర్హత : పోస్టును అనుస‌రించి కనీసం 60% మార్కులతో ఏదైనా డిగ్రీ / సీఏ / ఐసీడబ్ల్యుఏఐ / సీఎఫ్స్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.48,100 - 1,20,500/-

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

రాత ప‌రీక్ష‌ కేంద్రం: హైదరాబాద్

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1180/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 118/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 22.03.2021.

దరఖాస్తులకు చివరితేది: 06.04.2021.

Website https://www.bankofmaharashtra.in/


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in Bank of Maharashtra"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0