Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in West Central Railway (WCR) under the Ministry of Railways, Government of India

 భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ‌కు చెందిన వెస్ట్ సెంట్ర‌ల్ రైల్వే (WCR) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత మరియు  ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో గలరు.

Jobs in West Central Railway (WCR) under the Ministry of Railways, Government of India

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అప్రెంటిస్

జాబ్ విభాగాలు: వెల్డ‌ర్‌, పెయింట‌ర్‌, కార్పెంట‌ర్‌, ప్లంబ‌ర్‌, వైర్‌మెన్, ల్యాబ్అసిస్టెంట్, ఎల‌క్ట్రిషియ‌న్‌, ఫిట్ట‌ర్‌, త‌దిత‌రాలు.

ఖాళీలు : 716

అర్హత : పోస్టును అనుస‌రించి 10వ త‌ర‌గ‌తి, ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 28 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 10,000 - 20,000/-

ఎంపిక విధానం: కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 28.03.2021.

దరఖాస్తులకు చివరితేది: 30.04.2021.


WEBSITE http://mponline.gov.in/portal/Services/RailwayRecruitment/frmhome.aspx


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs in West Central Railway (WCR) under the Ministry of Railways, Government of India"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0