Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Phase 2 training classes to NADU-NEDU

 మనబడి నాడు నేడు ఫేజ్ 2 శిక్షణ తరగతులు.

Phase 2 training classes to NADU-NEDU

కరోనా సమయం లో చాలా మంది ఉపాధ్యాయులు నేల రాలుతున్నారు అని ఉపాధ్యాయులు గగ్గోలు పెడితే  ఇప్పటికి పదవ తరగతికి మే ఒకటి నుండి సెలవులు ప్రకటించారు...

నిన్న అవి ప్రకటించారో లేదో ఈ రోజు నాడు నేడు ట్రైనింగ్ షెడ్యూల్ విడుదల చేసారు. ఇప్పుడు ఉన్న ఈ రెండవ దశ కరోనా ఉదృతం గా ఉన్న పరిస్థితులలో 

1.ఉపాధ్యాయులు మీటింగ్ లకు వెళ్ళాలి.

2.మండలస్థాయిలో PC కమిటీ సభ్యులు లతో మీటింగ్ లకు వెళ్లాలి.

3.గ్రామ స్థాయి లో PC కమిటీ మీటింగ్ లు నిర్వహించాలి.

4.బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడానికి  మరియు వాటిని నిర్వహించడానికి తొమ్మిది మంది సభ్యులను కలుస్తూ ఉండాలి. మీటింగ్స్ నిర్వహించాలి.బ్యాంకులకు తీసుకు వెళ్ళాలి.

4.పనులు ప్రారంభిస్తే అక్కడ తాపీ పనివారితో... కూలీలతో కలిసి ఉండాలి.కూలికి గాను డబ్బులు చెల్లింపులు చేయాలి.మెటీరియల్ కొనుగోలు చేయునపుడు చెల్లింపులు చేయాలి...

5. పరివేక్షణ నిమిత్తం ప్రధానోపాధ్యాయులు... ఉపాధ్యాయులు నిరంతరం అక్కడ ఉండాలి... 

ఇప్పటికే ప్రతి జిల్లాలో సరాసరిన 10 నుండి 15 మంది కారోనా బారిన పడి మరణించారు.

ICMR నివేదిక ప్రకారం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కరోనా ఉన్నట్టుగా భావిస్తే..కాదు... కాదు... భావించాలి... ఈ సమావేశాలు... ఎక్కువమంది ఎవరికి ఏముందో ఎవరు కరోనాను మోసుకు వస్తారో తెలియని పరిస్థితులాలో గ్రామలలో ఉన్న PC కమిటీలో ఎవరికి వున్నా... వారిని నిరంతరం కలవడానికి వెళ్తున్న ఉపాధ్యాయులకు కరోనా సోకిన వీరిని నిరంతరం కలిసే కూలీలకు వున్నా...వీరితో మీటింగ్ లు నిర్వహించే ఉద్యోగులకు కరోనా వున్నా మొత్తం అందరూ వారి ...వారి కుటుంబాలతో సహా ఇబ్బంది పడవలసి వస్తుంది... కరోనా సోకి PC కమిటీ సభ్యులకు గాని.. రోజువారీ కూలీలకు గాని.... ఉపాధ్యాయులకు గాని ఒకవేళ జరగరనిది జరిగితే వారి కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి చిన్నాభిన్నం అవుతాయి.... 


దీనిపై ఉపాధ్యాయ సంఘాలు స్పందించాలి... ప్రస్తుతం ఉన్న భయంకర పరిస్థితులలో

1.PC కమిటీ సభ్యులు

2.రోజువారీ తాపీ పని వారి

3.ఉపాధ్యాయుల ప్రాణాలను దృష్టి లో ఉంచుకొని PC కమిటీ సభ్యులు, రోజువారీ తాపీ పని వారు నాడు నేడు పనులు వాయిదా వేయాలి... వేయాల్సిందే .అని ప్రభుత్వానికి విద్యాశాఖకు విజ్ఞప్తి చేయాలి. 

ఈ పరిస్థితులలో ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు.

At this critical time, it is essential that everyone JUST STAY HOME.

Stay-at-home directives are issued to protect you, your family, and the public at large. Do your part by staying home. Now is not the time for a play date for kids, not the time for a dinner for adults, and not the time for a personal visit to the elderly. Spring break plans should be cancelled, birthday parties should be postponed, extended family dinners should be suspended. If the NBA can cancel their basketball games, you can cancel your in-person social calendar. Please, stay home.

Postpone personal services

Things to remember

Stores will remain open. Our food supply is intact. Truck drivers are transporting food and grocery clerks are stocking shelves. There is no reason to buy several months of food.

The water supply is stable. Water from the tap is safe and necessary. Stay hydrated. There is no reason to stockpile bottled water.

Exercise is encouraged. You can still get out and walk the dogs — it’s good exercise and it’s good for everyone’s mental health. Physical exercises like leg squats or pushups help. YouTube exercise videos can help you stay fit and reduce stress and anxiety (please, no group exercise like basketball, pickleball, or trampoline centers). Mental exercises like puzzles, Sudoku, or crosswords can keep your mind sharp.

This stay-at-home directive will expire. The more we do our part now, the sooner we can get back to normal. Do your part: Stay at home.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Phase 2 training classes to NADU-NEDU"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0