Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UDISE + 2020-21 Online Completion Procedure. How to download UDISE + 2020-21 Dice Forms without logging in

 UDISE+ 2020-21 ఆన్లైన్లో పూర్తిచేసే విధానం.

UDISE + 2020-21 Online Completion Procedure.  How to download UDISE + 2020-21 Dice Forms without logging in


  • యూడైస్ స్కూల్ లాగిన్ నందు 11 కాలమ్స్ వివరాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
  • SERVICE ఆప్షన్ నందు గల School wise DCF ను క్లిక్ చేసి తదుపరి వచ్చు స్క్రీన్ పై గల PRINT ఆప్షన్ ను UDISE+2019-20 ను ప్రింట్ రూపంలో పొంది,సరిచేయవలసిన/మార్చవలసిన వివరాలను రాసుకోవాలి (ప్రింటెడ్ కాపీపై)..
  • తరువాత SCHOOL INFORMATION SYSTEM ను తాకినచో మన పాఠశాలకు సంబంధించిన 11 కాలమ్స్ తో కూడిన మెనూ(LEFT SIDE) కనిపిస్తుంది..
  • ఒక్కో కాలమ్ ను ఎంచుకొని వివరాలు నమోదు చేసి CONFIRM చేయాలి.
  • వివరాలు నమోదు అయిన కాలమ్ పై ✅ వచ్చును.
  • ఈ విధంగా 11 కాలమ్స్ వివరాలు CONFIRM చేసిన తరువాత FINAL CONFIRM చేయాలి.
  • FINAL CONFIRM చేసిన తరువాత స్కూల్ లాగిన్ లో మార్పులు/చేర్పులకు అవకాశం ఉండదు.
  • ఈ సౌలభ్యం MEO LOGIN లో ఉంటుంది..
  • యుడైస్ 2019-20 వివరాలు( SECTION 1,2&3)  నమోదయినవా ,లేదా చెక్ చేసుకొనుటకు ..

ఈ కింది క్రమాన్ని అనుసరించండి..

REPORTS

UDISE CONSISTENCY..

SECTION 1-GO

SECTION 2-GO

SECTION 3-GO

స్కూల్ లాగిన్ లింక్

https://udise.ap.gov.in/UDISE/logout.do

లాగిన్ కాకుండానే UDISE+ 2020-21 డైస్ ఫారం లు డౌన్లోడ్ చేసుకునే విధానం 

లాగిన్ కాకుండానే మీ పాఠశాల సంబంధించిన UDISE+ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫారమ్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం లేదా వెరిఫై చేసుకునే విధానం.

ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

  • 1.ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయాలి
  • 2. క్లిక్ చేసిన తర్వాత బ్రౌజర్లో అక్కడ ఉన్న UDISE కోడ్ ఎడిట్ చేసి మీ పాఠశాల DISE కోడ్ ఎంటర్ చేసి ఓపెన్ చేస్తే మీ పాఠశాల తాలూకా DISE ఫారం లు డౌన్ లోడ్ అవుతాయి.


https://udise.ap.gov.in/UDISE/allsectionsprint.do?mode=getAllPrint&schoolCode=28164600701

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UDISE + 2020-21 Online Completion Procedure. How to download UDISE + 2020-21 Dice Forms without logging in"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0