Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ ఖాళీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాడానికి ఈ సైట్లలో రిజిస్టరవ్వండి:


1. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ట్రాకర్‌ ఫర్‌ ఇండియా: దీనిని ఇండియాకు చెందిన అమిత్‌ అగర్వాల్‌ రూపొందించారు. ఈ వైబ్‌సైట్‌లో రిజిస్టర్‌ కాగానే, వ్యాక్సిన్‌ లభ్యత ఎక్కడ ఉందనే విషయం ఈ మెయిల్‌ ద్వారా నోటిఫికేషన్‌ వస్తుంది.

2.అండర్‌45.ఇన్‌(Under45.in):  18-44 సంవత్సరాల వయసు వారికి సమీపంలో ఉన్న టీకాల స్లాట్ల కోసం శోధించడానికి అండర్ 45.in అనే వెబ్‌సైట్‌తో ప్రోగ్రామర్ బెర్టీ థామస్‌ ముందుకు వచ్చారు.

3. గెట్‌జ్యాబ్‌.ఇన్‌(Getjab.in): ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులు శ్యామ్ సుందర్, అతని స్నేహితులు getjab.in అనే వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశారు. ప్రజలకు సమీపంలోని టీకా స్లాట్ల ఖాళీలను ఈ-మెయిల్ ద్వారా నోటిఫికేషన్‌ వస్తుంది

4. ఫైండ్‌ స్లాట్‌.ఇన్‌(FindSlot.in): కోవిడ్-19 వ్యాక్సిన్‌  అపాయింట్‌మెంట్ కోసం సహాయపడే మరొక సైట్, ఫైండ్‌స్లాట్.ఇన్ , ఈ సైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్‌ కోసం ప్రజలు తమ నగరం ద్వారా లేదా వారి పిన్ కోడ్ ద్వారా శోధించవచ్చును.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a comment