Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Free training on the Internet for teachers to enhance technology under the auspices of ISRO

 ఇస్రో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం ను పెంచుకునేందుకు అంతర్జాలంలో ఉచితంగా శిక్షణ

Free training on the Internet for teachers to enhance technology under the auspices of ISRO

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు అంతర్జాలంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది.

ఈ శిక్షణా తరగతులు ఈ నెల 31 నుంచి ఐదు రోజులు నిర్వహించనున్నారు.

70 శాతం హాజరు నమోదుతో పాటు ప్రతిభ చాటిన ఉపాధ్యాయులకు ఇస్రో మెయిల్‌ ద్వారా ధ్రువపత్రం అందిస్తుంది.

ఆసక్తి కల్గిన ఉపాధ్యాయులు ఈ నెల 30లోపు తమ పేరును క్రింద ఇచ్చిన లింక్‌ ద్వారా నమోదు చేసుకోవాలి.

ఇస్రో పరిధిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూఫట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌(ఐఐఆర్‌ఎస్‌) ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కోర్సును సిద్ధం చేసింది.

ఇస్రో ఈ శిక్షణ 2007 నుంచి ఆన్‌లైన్‌ కోర్సులను 76 సార్లు నిర్వహించగా దేశ వ్యాప్తంగా 3.05లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శిక్షణలో అంతరిక్ష పరిజ్ఞానంతో పాటు వాటి అనువర్తనాల అంశాలపై తెలియజేస్తారు.

అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, నీటి భద్రత, ఆహారం, పర్యావరణం, దూరవిద్య, శీతోష్ణస్థితిపై అధ్యయనం అనే ఉపయోగకరమైన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు.


WEBSITE : https://www.iirs.gov.in/


APPLY HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Free training on the Internet for teachers to enhance technology under the auspices of ISRO"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0