Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Guidelines on functioning of all Government Offices in the State keeping the G.O.Rt.No.192 in the mind

G.O. 192 ని దృష్టిలో ఉంచుకుని. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, విధుల గురించి మార్గదర్శకాలు విడుదల.

Guidelines on functioning of all Government Offices in the State keeping the G.O.Rt.No.192 in the mind

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మారుస్తూ  ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల 

ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు కుదింపు

ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇకపై ఉదయం 8 నుంచి 11.30 వరకే పనిచేస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


సెక్రటేరియట్, HODలు, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల పనివేళల్లో ఈ మార్పులు చేశారు.

మ. 12 తర్వాత కార్యాలయాలు పనిచేయాలంటే పాసులు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

G.O.RT.No. 902 Dated: 07-05-2021 


DOWNLOAD COPY


 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Guidelines on functioning of all Government Offices in the State keeping the G.O.Rt.No.192 in the mind"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0