Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

National Education Policy 2020 –Anganwadis and primary and upper primary schools – Transformation from 10+2 academic structure to 5+3+3+4 structure – Certain guidelines – Issued - Regarding. Cir.172 Dt:31.05.21

నూతన విద్యా విధానం.

National Education Policy 2020 –Anganwadis and primary and upper primary schools – Transformation from 10+2 academic structure to 5+3+3+4 structure – Certain guidelines – Issued - Regarding. Cir.172 Dt:31.05.21
నూతన విద్యా విధానం.

  • ఈ విధానంలో మూడు రకాల విద్యాసంస్థలు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇకనుంచి ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2, ప్రిపరేటరీ ఫస్ట్‌క్లాస్, 1వ తరగతి, 2వ తరగతితో ఉంటాయి. వీటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా పిలుస్తారు.
  • ఆ తరువాత ప్రిలిమినరీ స్కూళ్లు (3, 4, 5 తరగతులు) ఉంటాయి. అనంతరం మిడిల్‌ స్కూళ్లు (6–8 తరగతులు), ఆపై సెకండరీ స్కూళ్లు (9నుంచి 12 తరగతులు) ఉంటాయి. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయి.
  • సాధ్యమైనంత వరకు అంగన్‌వాడీ కేంద్రాలను స్కూళ్లలో అనుసంధానమయ్యేలా చేయాలి. అలా ఒకే ప్రాంగణం లేదా ఒకే భవనంలో ఇవి ఉండేలా చేసి.. వాటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా పరిగణించాలి.
  • ప్రతి ఫౌండేషన్‌ స్కూల్‌లో ఒక ఎస్జీటీ టీచర్‌ ఉంటారు. 1, 2 తరగతులకు బోధన చేస్తారు. ప్రిపరేటరీ–1 క్లాస్‌కు బోధనా సిబ్బందిని వేరేగా ఏర్పాటు చేస్తారు.
  • ప్రస్తుత ప్రాథమిక స్కూళ్లలో ఉండే 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలోని యూపీ స్కూల్‌ లేదా హైస్కూళ్లకు తరలిస్తారు. 3 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులనే ఇలా తరలింపు చేయాలి.
  • ఈ విద్యార్థులను తరలించేప్పుడు ఆ యూపీ, హైస్కూళ్లలో తరగతి గదులు లేకుంటే అదనపు తరగతి గదులు ఎన్ని నిర్మించాల్సి ఉంటుందో కసరత్తు చేసి వాటిని నాడు–నేడు కింద నిర్మింపచేస్తారు.
  • ఇలా 3–5 విద్యార్థులు అదనంగా చేరినప్పుడు యూపీ స్కూలులో 150 మందికి మించి విద్యార్థుల సంఖ్య పెరిగితే దాన్ని హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తారు.
  • 5 కిలోమీటర్ల సమీపంలోని సెకండరీ స్కూళ్లలో ఆయా మాధ్యమాల విద్యార్థుల సంఖ్యను అనుసరించి తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా కొనసాగిస్తారు.
  • విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులను అనుసరించి సెకండరీ స్కూళ్లలో ఇంటర్మీడియెట్‌ తరగతులను ఏర్పాటు చేస్తారు. అక్కడ 12వ తరగతి వరకు ఉంటుంది. ఇలాంటి స్కూళ్లను గుర్తించాలి. ఇటువంటివి మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున ఏర్పాటవుతాయి.
  • ప్రీ ప్రైమరీ, ఫౌండేషనల్, సెకండరీ స్కూళ్లను మ్యాపింగ్‌ చేసి స్కూల్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తారు.
  • పిల్లల ఇంటికి సమీపంలో ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఉండాలి. ఫౌండేషన్‌ స్కూలు ఒక కిలోమీటర్‌ పరిధిలో, సెకండరీ స్కూలు 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.
  • టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 1:30, మాధ్యమిక స్థాయిలో 1:35, సెకండరీ స్థాయిలో 1:40 ఉండేలా చూడాలి.
  • ఈ విధానంలో ఎక్కడా ఒక్క అంగన్‌వాడీ కేంద్రంగానీ, స్కూలు గానీ మూతపడకూడదు.
  • విద్యార్థులను 3 కిలోమీటర్ల పైబడి తరలింపు చేయకూడదు.
  • ఈ మార్గదర్శకాలను అనుసరించి డీఈవోలు, ఇతర అధికారులు నూతన విద్యావిధానం ప్రకారం స్కూళ్ల ఏర్పాటుకు మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టాలి. అలాగే ఎంతమంది పిల్లలు యూపీ, హైస్కూళ్లకు తరలింపు చేయాల్సి ఉంటుంది, అక్కడ అదనపు తరగతి గదులు ఎన్ని అవసరమో నిర్ణయించాలి. వీటిని 2022–23, 2023–24 సంవత్సరాల్లో నిర్మించేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించాలి.
  • సెకండరీ స్కూళ్లకు సంబంధించి మండలానికి 2 చొప్పున 9నుంచి 12వ తరగతి ఉండేలా ప్రణాళిక రూపొందించి అదనపు తరగతి గదుల నిర్మాణం ఏ మేరకు అవసరమో నిర్ణయించాలి.
  • ఈ కసరత్తు పూర్తిచేసి జూన్‌ 2వ తేదీకల్లా వివరాలను గూగుల్‌ లింక్, ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి.


National Education Policy 2020 –Anganwadis and primary and upper primary schools – Transformation from 10+2 academic structure to 5+3+3+4 structure – Certain guidelines – Issued - Regarding. Cir.172 Dt:31.05.21

New set up of schools

 There will be three types of institutions i.e Pre Primary Schools (PP1and PP2), Foundational Schools ( PP1, PP2, Preparatory Class I,Classes 1 and 2) and Secondary Schools ( Classes 3 to 10/12) under government sector.

YSR Pre primary schools and Foundational Schools.

All the eeisting Anganwadi Centers will function as YSR Pre Primary Schools with PP1 and PP2.

The eeisting primary schools will have Preparatory 1st class, Class I and Class II and will be called Foundational Schools. 

As far as possible, the Anganwadi centers will be colocated in the schools. The colocation may be a) within the school building, b)within the school premises, c) adjacent to the school, d) within 1 KM from the location of the school building. In all such cases, the PP1 and PP2 of AWC (YSR Pre Primary School) and the Preparatory 1st class, Class I and II of the Primary School will be the combined unit of

a foundational school.

In each foundational school there will be one SGT and he will look after class I and II and in case the preparatory 1st class is introduced in the school, the manpower deployment will be separate.

High Schools

The children now studying Class III to V in the eeisting primary schools will now move to the nearest UP school or High School. For this purpose, the nearest UP/High School within 3 KM radius of the eeisting primary school be identifed. 

An eeercise should be done to fnd out the eeisting capacity of the UP School/ high school to accommodate such an additional intake from the primary schools. If the eeisting accommodation is not sufcient, how many additional class rooms are required to accommodate such additional intake (of class III to V) to be worked out. Such additional class rooms will be considered to be sanctioned

under Manabadi: Nadu Nedu.

After taking into such an additional intake, and if the strength is going to be more than 150 in case of a UP school, such UP school

shall be upgraded in to High School.

If secondary schools is functioning with parallel media with in vicinity of 5 KMs, may be proposed for eeclusively English Medium/ Telugu Medium based on the enrolment in the particular medium.

All the SGTs teaching Class III to V in the primary school will now be reapportioned to the high school, where the children from Class III to

V are going to be shifted.Junior Colleges

With respect to the secondary schools, schools with high enrolment

Download Proceeding Copy

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "National Education Policy 2020 –Anganwadis and primary and upper primary schools – Transformation from 10+2 academic structure to 5+3+3+4 structure – Certain guidelines – Issued - Regarding. Cir.172 Dt:31.05.21"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0