Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

No two masks are the same!

 రెండు మాస్కులు ఒకే రకమైనవి వద్దు !

No two masks are the same!

  •  ఒకే మాస్క్ ను వరుసగా రెండు రోజులు వాడొద్దు 
  • సర్జికల్ మాస్క్ , వస్త్రంతో కూడిన మాస్క్ కలిపి ధరించాలి 
  • ' డబుల్ ' మాస్కు ధారణపై కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు 

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నది . కరోనా కట్టడిలో ముఖానికి మాస్కు ధారణ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే . ముఖానికి రెండు మాస్కులను ధరించడం ద్వారా మహమ్మారి వ్యాప్తిని రెండురెట్లు మెరుగ్గా నియంత్రించ వచ్చని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ‘ డబుల్ మాస్కుల ధారణ ' విషయంలో పాటించాల్సిన నియమాలను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది . రెండు మాస్క్ లు ఎలా ధరించాలంటే .. 

  • డబుల్ మాస్కు ధారణలో భాగంగా ఒకటి సర్జికల్ మాస్క్ , మరొకటి రెండు లేదా మూడు పొరలతో తయారైన మాస్క్ ను ధరిం చాలి . 
  • ముక్కు మీద బిగుతుగా ఉండేలా మాస్క్ ధరించాలి . 
  • శ్వాస క్రియకు ఆటంకం కలిగించేలా మాస్క్ ఉండకూడదు . 
  • వస్త్రంతో కూడిన మాస్క్ ను తరుచూ ఉతు కుతూ ఉండాలి . 
  • డబుల్ మాస్క్ విషయంలో ఇవి వద్దు .. 
  •  ఒకే రకమైన రెండు మాస్క్ లను డబుల్ మాస్క్ గా ధరించవద్దు . 
  • ఒకే మాస్క్ ను వరుసగా 2 రోజులు వాడొద్దు .

డబుల్ మాస్క్ సామర్థ్యం ఏమిటంటే ? నాసికా రంద్రాల్లోకి వెళ్లే సార్స్ కోప్ -2 వైరసను సాధారణ మాస్క్ తో పోలిస్తే డబుల్ మాస్క్ రెండు రెట్లు సమర్థంగా అడ్డుకుం టుందని ఓ అధ్యయనం తెలి పింది . సరైన మాస్కు ధారణ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుం దని వెల్లడించింది . ఈ వివరాలు ' జామా ' ఇంటర్నల్ మెడిసన్ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "No two masks are the same!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0