Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Secunderabad - Direct job in South Central Railway without examination

 సికింద్రాబాద్ - సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు పరీక్ష లేకుండా నే డైరెక్ట్ జాబ్ 

Secunderabad - Direct job in South Central Railway without examination

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్‌)లో పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లాలాగూడలోని రైల్వే హాస్పిటల్‌లో ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నారు.

ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్‌, ల్యాబ్ అసిస్టెంట్‌, హాస్పిటల్ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. మే 15 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు మరింత సమాచారం కోసం https://scr.indianrailways.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం ఖాళీ పోస్టులు: 40

నర్సింగ్ సూపరింటెండెంట్- 16

ల్యాబ్ అసిస్టెంట్- 4

హాస్పిటల్ అటెండెంట్- 20

అర్హత: జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ (జీఎన్ఎం) లేదా బీఎస్‌సి (నర్సింగ్), సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా, పదో తరగతి లేదా ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు 1 ఏప్రిల్ 2021 నాటికి 18 నుంచి 54 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు నర్సింగ్ సూపరింటెండ్‌కు రూ.44,900, ల్యాబ్ అసిస్టెంట్‌కు రూ.21,700, హాస్పిటల్ అటెండెంట్‌కు రూ. 18 వేలు.

ఎంపిక ప్రక్రియ:
షార్ట్ లిస్టింగ్‌, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 15.05.2021

అధికారిక వెబ్‌సైట్‌: https://scr.indianrailways.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Secunderabad - Direct job in South Central Railway without examination"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0