Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

1086 jobs in Coal India..Lost today

 కోల్ ఇండియాలో 1086 జాబ్స్..నేడే లాస్ట్

1086 jobs in Coal India..Lost today


ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-ECL ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 1086 పోస్టులు ఉన్నాయి. అందులో అన్‌రిజర్వ్‌డ్- 842, ఎస్‌సీ- 163, ఎస్‌టీ- 81 పోస్టుల్ని కేటాయించారు. ఈ పోస్టులకు ఏడో తరగతి పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.ఎంపికైనవారికి ఆరు నెలలు బేసిక్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత పోస్టింగ్ ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 జూన్ 15 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.easterncoal.gov.in/  వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. దరఖాస్తు పామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని, పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్ ఐడీకి పంపాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "1086 jobs in Coal India..Lost today"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0