Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

334 jobs in the Air Force Good news for job seekers in the Indian Air Force.

 ఎయిర్‌ఫోర్స్‌లో 334 ఉద్యోగాలు  ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం కోరుకునేవారికి గుడ్ న్యూస్. 

334 jobs in the Air Force Good news for job seekers in the Indian Air Force.

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2 2021 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. జనవరిలో AFCAT దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 235 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌. ఇప్పుడు 334 పోస్టులతో AFCAT 2 నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్‌కు 2021 జూన్ 1 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తు చేయొచ్చు. www.careerindianairforce.cdac.in/ లేదా afcat.cdac.in/  వెబ్‌సైట్లలో త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదలౌతుంది. ఈ పోస్టులకు 2021 జూన్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 జూన్ 30 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. AFCAT 2 2021 అడ్మిట్ కార్డుల విడుదల, ఎగ్జామ్, కోర్సు ప్రారంభ తేదీలను త్వరలో ఐఏఎఫ్ వెల్లడించనుంది. విద్యార్హతల వివరాలు చూస్తే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌తో 10+2 పాస్ కావాలి. మూడేళ్ల డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. లేదా బీఈ, బీటెక్ నాలుగేళ్ల కోర్సు పాస్ కావాలి. విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు www.careerindianairforce.cdac.in/ లేదా afcat.cdac.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది.

 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "334 jobs in the Air Force Good news for job seekers in the Indian Air Force."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0