Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh Army Recruitment Rally 2021- Mega Job Notification

 ఇండియన్ ఆర్మీ విశాఖ‌ప‌ట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం ఆరు జిల్లాలకు చెందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అభ్య‌ర్థుల‌కు నియామ‌క ర్యాలీ నిర్వ‌హిస్తోంది. లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు

Andhra Pradesh Army Recruitment Rally 2021- Mega Job Notification

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సోల్జ‌ర్ - జ‌న‌ర‌ల్ డ్యూటీ, సోల్జ‌ర్- టెక్నిక‌ల్‌, సోల్జ‌ర్-టెక్నిక‌ల్ న‌ర్సింగ్ అసిస్టెంట్, సోల్జ‌ర్‌-క్ల‌ర్క్‌ / స‌్టోర్ కీప‌ర్‌.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జిల్లాలు : తూర్పు గోదావ‌రి, పశ్చిమ గోదావ‌రి, కృష్ణా, యానాం, శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌నగ‌రం.

మొత్తం ఖాళీలు : 2000

అర్హత : ఎనిమిది, పదో తరగతి, స‌ంబంధిత స‌బ్జెక్టులతో 10+2 / ఇంట‌ర్మీడియ‌ట్‌ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

వయస్సు : సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీకి 17 ఏళ్ల 6 నెల‌ల నుంచి 21 ఏళ్లు, మిగ‌తా పోస్టుల‌కు 17 ఏళ్ల 6 నెల‌ల నుంచి 23 ఏళ్ల‌ మ‌ధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. 

వేతనం : నెలకు రూ. 40,000 - 1,00,000 /-

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ), ఉమ్మ‌డి ప్రవేశ ప‌రీక్ష‌, మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: 20.06.2021.

దరఖాస్తులకు చివరితేది: 03.08.2021.

ర్యాలీ నిర్వ‌హ‌ణ తేది: ఆగస్టు 16 నుంచి 31, 2021.

ర్యాలీ ప్ర‌దేశం: ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం, ఏపీ.


WEBSITE http://joinindianarmy.nic.in/Authentication.aspx


NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Andhra Pradesh Army Recruitment Rally 2021- Mega Job Notification"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0