Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh Ideal Schools Announcement for Admission in Intermediate First Year.

ఆంధ్ర ప్రదేశ్ ఆదర్శ పాఠశాలలు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోనికి ప్రవేశము కొరకు ప్రకటన.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడపబడుచున్న ఆదర్శ పాఠశాలలు (A.P.Model Schools) నందు 2021 - 2022 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం MPC /BIPC /MEC /CEC గ్రూపుల లో ఉచిత విద్య పొందగోరు విద్యార్థుల నుండి దరఖాస్తులు

కోరబడుచున్నవి. 

దరఖాస్తు ఫీజు

O.C/B.C విద్యార్థులకు RS:-150/-

S.C/ST/PHC విద్యార్థులకు RS:-100 /-

దరఖాస్తు గడువు 10-06- 20201 నుండి 30-06 2021 వరకు మరియు తేదీ 11 -06 - 2021 నుండి 30-06 - 2021 వరకు దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరించబడును.

బోధనా మాధ్యమం: ఆంగ్లం

ఆసక్తి కలిగిన విద్యార్థులు www.amps.ap.gov.in మరియు www.cse.ap.gov.in నందు లాగిన్ అయ్యి నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత ఆదర్శ పాఠశాల లకు దరఖాస్తు చేసుకుని ,ప్రింట్ కాపీని సంబంధిత ప్రిన్సిపాల్ కి గడువులోగా సమర్పించవలెను . offline దరఖాస్తులు స్వీకరించబడవు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Andhra Pradesh Ideal Schools Announcement for Admission in Intermediate First Year."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0