Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bank Holidays: Banks closed for 15 days in July.

 బ్యాంక్ హాలిడేస్ : జులైలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్.


బ్యాంకులకు జులై నెలలో భారీగా సెలవులు వచ్చాయి. దీంతో వినియోగదారులు ముందే జాగ్రత్తపడితే మంచింది. జులై నెలలో మొత్తం 15 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు రిజర్వు బ్యాంక్ అధికారికంగా ప్రకటన చేసింది.

జులై నెలలో నాలుగు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు బ్యాంకు సిబ్బందికి సాధారణంగా సెలవులుగా ఉంటాయి. దీంతోపాటు జులై నెలలో పండగలు, ప్రత్యేకమైన రోజుల కారణంగా మరో తొమ్మిది రోజులపాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి మార్పులు ఉండే అవకాశం ఉంది.

జులై నెలలో బ్యాంకుల సెలవుల వివరాలు :

జులై 4 -ఆదివారం

జులై 10 -రెండో శనివారం

జులై 11 -ఆదివారం

జులై 18 -ఆదివారం

జులై 24 -4వ శనివారం

జులై 25 -ఆదివారం

జులై 12 -కాంగ్ రథయాత్ర

జులై 13 -భాను జయంతి

జులై 14 -దృక్ప శేచి

జులై 16-హరేల

జులై 17 - యు టిరోట్ సింగ్ డే/ కర్చీ పూజ

జులై 19 - గురు రింపోచి తుంగ్ కార్ శేచి

జులై 20 - బక్రీద్

జులై 21 - బక్రి ఈద్ (ఈద్ ఉల్ జుహా) (ఈద్ ఉల్ అదా)

జులై 31 - కేర్ పూజ.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bank Holidays: Banks closed for 15 days in July."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0