Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Description of the inter-district transfer process.

 అంతర జిల్లాల బదిలీల పక్రియ ఎలా ఉంటుంది వివరణ.

Description of the inter-district transfer process.

అవగాహన కోసం....

  • INTER DISTRICT TRANSFER వారు  spouse, mutual కింద దరఖాస్తు చేసికున్న తర్వాత
  •  ఆ ఫైల్  MEO ఆఫీస్ నుంచి DEO ఆఫీస్ కు
  • అచ్చట నుండి CSE కి వెళ్లి
  • ఆగస్ట్ మొదటి వారంలో  సచివాలయం లోని ఎడ్యుకేషన్ సెక్షన్ లో వెరిఫికేషన్ జరిగి,
  • GAD లో వెరిఫికేషన్
  •  తర్వాత మినిస్టర్ ఛాంబర్,
  • తర్వాత, ఫైనాన్స్   dept
  • తర్వాత అవసరమనుకుంటే Law dept   లో ఫైల్ తిరిగి తిరిగి
  • మరల వెనక్కి వచ్చి మరల ముందుకు పోయి ఇలా ఎంత కాలం పడుతుందో ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేం..
  • చివరకు CM దగ్గరకు ఫైల్ వెళ్ళాలి
  • CM sir Apporal అయితే GOVT అంతర జిల్లా బదిలీలకు GO వస్తుంది.
  • ఫైల్ లో కొన్ని పేర్లు సరిగ్గా లేకుంటే రిజెక్ట్ కావచ్చు.
  • (ఇలా 2018 లో సుమారు 30 మందివి రిజెక్ట్ అయ్యాయి. 478 మందికి బదిలీ ఆర్డర్స్ వచ్చాయి.)
  •  List GOVT నుంచి CSE కి వస్తాయి.
  • CSE వారు  బదిలీ కాబడిన జిల్లాలకు ,ప్రెసెంట్ పని చేస్తున్న  జిల్లాలకు లిస్ట్ లు పంపిస్తారు.
  • తర్వాత MEO లు SA లను HM లు రిలీవ్ చేస్తారు.
  • రిలీవ్ అయిన మరుచాటి రోజు బదిలీ కాబడిన జిల్లాDEO కు రిపోర్ట్ చేయాలి.
  • అక్కడ మొదట spouse వారికి తర్వాత mutual వారికి కౌన్సిలింగ్ ఉంటుంది.
  • spouse కేటగిరీ లో వారు spouse కి దగ్గర ప్లేస్ తీసుకోవాలి.
  • mutual వారు జిల్లాలో ఎక్కడైనా పోస్ట్ తీసుకోవచ్చు.
  • counciling జరిగే నాటికి జిల్లాలో ఉన్న ఖాళీలు అన్ని చూపిస్తారు..
  • మొత్తం పక్రియ  అంతా   మనం వెంటపడి ఫైల్ వర్క్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Description of the inter-district transfer process."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0