Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DRDO Recruitment 2021

 DRDO Recruitment 2021 : ఇంజినీరింగ్ విద్యార్థులకు డీఆర్‌డీఓలో ఉద్యోగాలు . గేట్ స్కోర్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక పూర్తి వివరాలకు.

DRDO Recruitment 2021

DRDO Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఇంజినీరింగ్ విద్యార్థులకు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డీఆర్‌డీఓ చాందిపూర్ (బాలాసోర్‌)లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్‌) కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.

నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్‌)  05 పోస్టులను భర్తీ చేయనున్నారు.
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగులను తీసుకోనున్నారు.

 పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు.. 09.07.2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలను hrd@itr.drdo.in మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపి చేస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీగా 09-01-2021ని నిర్ణయించారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీని ప్రకటించాల్సి ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DRDO Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0