Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

HSL Recruitment 2021

 HSL Recruitment 2021 : విశాఖపట్నంలోని హిందుస్తాన్ షియాలో పర్మనెంట్ , కాంట్రాక్ట్ ఉద్యోగాలు.

HSL Recruitment 2021

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-HSL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పర్మనెంట్, కాంట్రాక్ట్, కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-HSL. మొత్తం 53 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పర్మనెంట్, కాంట్రాక్ట్, కన్సల్టెంట్ పోస్టులకు చివరి తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను షిప్‌యార్డ్ లిమిటెడ్-HSL అధికారిక వెబ్‌సైట్ https://www.hslvizag.in/ లో తెలుసుకోవచ్చు.

HSL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 53

  1. పర్మనెంట్ అబ్సార్ప్షన్‌ పద్ధతిలో భర్తీ చేసే పోస్టులు- 18
  2. జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1
  3. అడిషనల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1
  4. డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 2
  5. డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1
  6. సీనియర్ మేనేజర్ (టెక్నికల్)- 4
  7. మేనేజర్ (టెక్నికల్)- 7
  8. మేనేజర్ (ఫైనాన్స్)- 1
  9. డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్)- 1
  10. ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్- 31
  11. డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆగ్యుమెంటేషన్)- 1
  12. డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఎస్ఏపీ బేసిస్ కన్సల్టెంట్)- 1
  13. ప్రాజెక్ట్ మేనేజర్ (ఎస్ఏపీ ఏబీఏపీ డెవలపర్)- 1
  14. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (షిప్‌రైట్ ట్రేడ్)- 6
  15. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సబ్‌మెరైన్ టెక్నికల్)- 14
  16. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్‌ షిప్స్ టెక్నికల్)- 8

  17. కన్సల్టెంట్ ఆన్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్- 4
  18. సీనియర్ కన్సల్టెంట్ (టెక్నికల్)- 1
  19. సీనియర్ కన్సల్టెంట్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆగ్యుమెంటేషన్)-1
  20. సీనియర్ కన్సల్టెంట్ (ఈకేఎం ప్లానింగ్ అండ్ సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్)- 1
  21. కన్సల్టెంట్ (ఈకేఎం ప్లానింగ్ అండ్ సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్)- 1
HSL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

దరఖాస్తు ప్రారంభం- 23.06.2021 
 దరఖాస్తుకు చివరి తేదీ- 
20.07.2021
కాంట్రాక్ట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ-  10.08.2021 సాయంత్రం 5 గంటలు
కన్సల్టెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ- 3
0.08.2021సాయంత్రం 5 గంటలు

పర్మనెంట్ పోస్టుల దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 
30.07.2021 సాయంత్రం 5 గంటలు
కాంట్రాక్ట్ పోస్టుల దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 
20.08.2021సాయంత్రం 5 గంటలు
కన్సల్టెంట్ పోస్టుల దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 
10.08.2021 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు- రూ.300
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ

HSL Recruitment 2021: దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా https://www.hslvizag.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • కెరీర్స్ సెక్షన్‌లో కరెంట్ ఓపెనింగ్స్ క్లిక్ చేయాలి.
  • Apply Now పైన క్లిక్ చేసి మూడు దశల్లో దరఖాస్తు చేయాలి.
  • మొదటి దశలో వ్యక్తిగత వివరాలు, రెండో దశలో విద్యార్హతల వివరాలు, మూడో దశలో పేమెంట్ పూర్తి చేయాలి.
  • దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసి చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
General Manager (HR),
Hindustan Shipyard Ltd.,
Gandhigram (PO),
Visakhapatnam - 530 005

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "HSL Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0