Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagananna Vidyaakanuka

జగనన్న విద్యా కానుక

Jagananna Vidyaakanuka


స్కూల్ బ్యాగులు

స్కై బ్లు రంగు- అమ్మాయిలకు 

నావీ బ్లు రంగు-అబ్బాయిలకు

స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి

ప్రతి విద్యార్థి బ్యాగ్ పై

విద్యార్థి పేరు, 

అడ్మిషన్ నెంబర్, 

ఆధార్ నెంబర్, 

తరగతి, 

ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి

Small : 5వ తరగతి వరకు

Medium : 6 నుండి  8 వ  తరగతి వరకు

Big: 9, 10 తరగతులు

బెల్ట్  3 రకాలు ఉంటాయి

6 నుండి 10 తరగతుల అమ్మాయిలకు బెల్టులు ఉండవు

అబ్బాయిలకు  రెండు వైపుల డిజైన్  ఉంటుంది.

అమ్మాయిలకు  ఒక వైపు డిజైన్ ఉంటుంది.

Small: 1-5 తరగతులు

Medium:6-8తరగతులు

Large: 9-10 తరగతులు

బూట్లు :

ఒక జత బూట్లు, 

2 జతల సాక్స్ లు  వారి వారి  సైజ్ లకు  అనుగుణంగా ఇవ్వాలి

నోట్ బుక్స్

1-5 తరగతులకు  లేవు

6-7 తరగతులకు:  3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ  మొత్తం= 8

8వ  తరగతి:* 4-వైట్,  4-రూళ్ళ, 1- బ్రాడ్ రూళ్ళ, 1-గ్రాఫ్  మొత్తం=10

9 వ తరగతి: 

5- వైట్, 5-రూల్ ,1- బ్రాడ్, 1-గ్రాఫ్ 

మొత్తం=  12

10 వ తరగతి : 6-వైట్, 6-రూల్,1- బ్రాడ్, 1- గ్రాఫ్ 

మొత్తం= 14

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagananna Vidyaakanuka"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0