Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Mosquitos: for away for this plants growing on home

Mosquitos: ఇలా చేస్తే ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు..

Mosquitos: for away for this plants growing on home

Mosquitos: దోమలను తరిమి కొట్టాలంటే కృత్రిమ రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు.. సహజసిద్ధమైన మొక్కలతోనూ వాటిని తరిమికొట్టొచ్చు.. కొంతమంది ఇంటి చుట్టూ మొక్కలను పెంచితే దోమలు ఎక్కువగా వస్తాయని అనుకుంటారు.. అయితే కొన్ని రకాల మొక్కలను పెంచితే దోమలు ఇంట్లోకి దరిచేరనివ్వవు.. అటువంటి మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 తులసి : అత్యంత సహజసిద్ధమైన దోమ వికర్షణ మొక్క ఇది. సాధారణంగా ప్రతి ఇంట్లో కచ్చితంగా ఒక తులసి మొక్క ఉంటుంది.. ఇది దోమలనే కాకుండా అనేక క్రిమికీటకాలను ఇంట్లోకి రాకుండా చేస్తుంది.

నిమ్మగడ్డి : నిమ్మగడ్డి లో ఉండే సిట్రోనెల్లా నువ్వు నన్ను దోమల నివారణకు ఉపయోగిస్తారు ఇది ఎటువంటి వాతావరణంలోనైనా పెరిగే బహువార్షిక మొక్క.

బంతి : దీంట్లో ఉండే పైరిథ్రమ్ అనే రసాయనం దోమలను తరిమి కొడుతుంది. తలుపులు, కిటికీలు, వంటగది దగ్గర ఈ మొక్కలను దోమలు ఇంటి చుట్టు పక్కలకు దరిచేరవు.

అజిరేటమ్: దోమలకు నచ్చని ప్రత్యేకమైన ఘాటు వాసన ఈ చెట్టు నుండి వస్తుంది. అందుకే దోమల నిరోధకాలు తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. దీని ఆకులు నలిపి రసం చర్మంపై రాసుకుంటే దోమలు కుట్టవు.

లావెండర్: సువాసనలు వెదజల్లే ఈ మొక్క కీటకాలను ఇంటిలోకి రానివ్వదు దోమలు ఇతర కీటకాలను తరిమి కొడుతుంది.

క్యాప్ నిప్: క్యాట్ మింట్ నూనెలను దోమల నివారణ మందులలో ఉపయోగిస్తారు పర్ఫ్యూమ్ తయారీ లలో కూడా దీనిని ఉపయోగిస్తారు..


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Mosquitos: for away for this plants growing on home"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0