Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IBPS RRB Recruitment 2021: Apply for 10447 CRP Officer and Office Assistant Posts

 IBPS RRB 10,447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు  అప్లై చేసుకోగలరు.

IBPS RRB Recruitment 2021: Apply for 10447 CRP Officer and Office Assistant Posts


ఐబీపీఎస్‌ (IBPS) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) కామర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-ఎక్స్‌ (సీఆర్‌పీ) ద్వారా 10,447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 8 నుంచి ప్రారంభం కానుంది. జూన్‌ 28 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 10,447

  1. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) - 5096
  2. ఆఫీసర్‌ స్కేల్‌-1 - 4119
  3. ఆఫీసర్‌ స్కేల్‌-2 (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) - 25
  4. ఆఫీసర్‌ స్కేల్‌-2 (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) - 43
  5. ఆఫీసర్‌ స్కేల్‌-2 (ట్రెజరీ మేనేజర్‌) - 10
  6. ఆఫీసర్‌ స్కేల్‌-2 (లా) - 27
  7. ఆఫీసర్‌ స్కేల్‌-2 (సీఏ) - 32
  8. ఆఫీసర్‌ స్కేల్‌-2 (ఐటీ) - 59
  9. ఆఫీసర్‌ స్కేల్‌-2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) - 905
  10. ఆఫీసర్‌ స్కేల్‌- 3 - 151 

ముఖ్య సమాచారం

విద్యార్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌) ద్వారా.. అలాగే సూచించిన కొన్ని పోస్టులకు ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:  08.06.2021

దరఖాస్తులకు చివరితేది: 28.06.2021

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175, మిగిలిన వారికి రూ.850 గా ఖరారు చేశారు.

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు 2021

మెయిన్‌ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌/ అక్టోబర్‌, 2021


WEBSITE: https://www.ibps.in/


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IBPS RRB Recruitment 2021: Apply for 10447 CRP Officer and Office Assistant Posts"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0