Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

206 jobs in Heavy Engineering Corporation .. 10th class plus ITI pass holders are eligible

 హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌లో 206 జాబ్స్‌.. 10వ తరగతితో పాటు ఐటీఐ పాసైన వాళ్లు అర్హులు

206 jobs in Heavy Engineering Corporation .. 10th class plus ITI pass holders are eligible

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HECL).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 206 ట్రెయినీ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో కోపా, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, వెల్డర్‌ వంటి పోస్టులున్నాయి.

అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జులై 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం అకడమిక్‌ మెరిట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.hecltd.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు._

పోస్టుల సంఖ్య: 206

  • ఎలక్ట్రిషియన్‌- 20
  • ఫిట్టర్‌- 40
  • మెషినిస్ట్‌- 16
  • వెల్డర్‌- 40
  • కోపా- 48
  • స్యూవింగ్‌ టెక్నాలజీ (టైలరింగ్‌)- 42

ముఖ్య సమాచారం:

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.

దరఖాస్తు విధానం:  ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్‌ ఫీజు:రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ:31.07.2021

వెబ్‌సైట్‌:https://www.hecltd.com

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "206 jobs in Heavy Engineering Corporation .. 10th class plus ITI pass holders are eligible"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0