Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP High Court Jobs : AP High Court Recruitment 2021: Apply for 55 vacancies of civil judge.

 AP High Court Jobs : AP High Court Recruitment 2021: Apply for 55 vacancies of civil judge.

AP High Court Jobs

అమరావతిలోని ఏపీ హైకోర్టు లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌)

మొత్తం ఖాళీలు :55

అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ (లా) ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టుల్ని అనుసరించి 35 ఏళ్ళు మించకుడదు . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 28,000 - 80,000 /-

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌), రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు: తిరుపతి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం.

పరీక్షా విధానం:

1) స్క్రీనింగ్‌ టెస్ట్‌: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 100 ప్రశ్నలకి గాను 100 మార్కులకి నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. దీనిలో 40శాతం, ఆపై మార్కులు సాధించిన వారిని 1:10 పద్ధతిలో రాత పరీక్షకి షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.

2) రాత పరీక్ష: దీనిలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి.

1) సివిల్‌ లా,
2) క్రిమినల్‌ లా

3) ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌,

ఎస్సే రైటింగ్‌ టెస్ట్‌ విభాగాలు ఉంటాయి.

 ప్రతి పేపర్‌ని 100 మర్కులకి నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌కి 3 గంటలు పరీక్షా సమయం ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని వైవా వాయిస్‌కి ఎంపిక చేస్తారు. దీన్ని 50 మార్కులకి నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : పోస్టుల్ని అనుసరించి జనరల్ కు రూ. 800/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.400/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: 20.07.2021

దరఖాస్తులకు చివరితేది: 20.08.2021

స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది: 26.09.2021.





SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP High Court Jobs : AP High Court Recruitment 2021: Apply for 55 vacancies of civil judge."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0