Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About Poleramma Talli Timpul in Nagannapalem

 నాగన్న పాలెం గ్రామస్తులకు తెలియ చేయునది.

About Poleramma Talli Timpul in Nagannapalem


 మన గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ పునరుర్ధరణ కార్యక్రమం గురించి బహిరంగ సమావేశం .

ఈ సమావేశం ఒక పార్టీకి , లేదా ఒక వర్గానికి సంబందించి నది మాత్రం కాదు . పూర్తిగా మన గ్రామానికి సంబందించినది.

మనం తల పెట్టిన ఈ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని మనవి . ఇది కేవలం డబ్బులతో మాత్రమే పూర్తి అయ్యేది మాత్రంకాదు . అందరం ఒకేతాటి మీద నిలబడి సాముహికంగా  చేయవలసిన కార్యక్రమం .  ఒక మంచి దైవ కార్యక్రమం మనందరి చేతుల మీదగా జరగడం మన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా తెలియ పరచడమయినది .

 సమావేశ స్థలం : నడి బజారు . 

సమయం : ఆదివారం రాత్రి 7 గంటలకు 

 ● కోవిడ్ నిబందనలు తప్పక పాటించ వలెను.

                    అందరగా ఆహ్వానితులే


" చేయి చేయి కలుపుదాం . సంపూర్ణ ప్రగతిని సాధిద్దాం "

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About Poleramma Talli Timpul in Nagannapalem"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0