Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Conduct of Base Line Test 2021-22 for Classes I to X from 27.07.2021 to 31.07.2021 - Certain Instructions.

 Conduct of Base Line Test 2021-22 for Classes I to X from 27.07.2021 to 31.07.2021 - Certain Instructions.

Conduct of Base Line Test 2021-22 for Classes I to X from 27.07.2021 to 31.07.2021 - Certain Instructions.

BASELINE TEST నిర్వహణ కు సూచనలు.

  • 1) అన్ని పాఠశాలలో అన్ని తరగతులకు అందరు విద్యార్థులకు ప్రారంభ పరీక్ష నిర్వహణ చేయాలి .
  • 2)క్రింది తరగతి పాఠ్యాంశ విషయాలు మరియు సామర్థ్యాల అనుగుణంగా మాదిరి పరీక్ష పత్రాలు ఇచ్చారు. 
  • వీటి ఆధారంగా ఉపాధ్యాయులు స్వయంగా ప్రారంభ పరీక్ష పత్రాలు తయారు చేసి నిర్వహణ చేయాలి
  • 3) ఎట్టి పరిస్థితుల్లో విధ్యార్థుల ను పాఠశాల కు పిలవరాదు. 
  • 4) తల్లి తండ్రులు ద్వారా పరీక్ష పత్రాలు పంపిణీ మరియు పరీక్ష రాసిన అనంతరం తిరిగి పొందడం చేయాలి. 
  • 5) పరీక్ష నిర్వహణ జూలై 27 నుండి 31  వరకు.
  • 6) మూల్యాంకనం  జూలై 28 నుండి 3 ఆగస్టు.
  • 7)మార్కుల నమోదు 4   ఆగస్టు నుండి 10 వరకు.
  • level 1    1&2 తరగతులకు 
  • level 2    3,4&5 తరగతులకు. 
  • 8) తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో విడి విడిగా  ప్రశ్న పత్రాలను అందజేయాలి.
పై అంశం సమర్థవంతంగా నిర్వహణ చేయడానికి ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు భాధ్యత వహించాలి.

  DOWNLOAD AP SCERT BASE LINE TEST PAPERS 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Conduct of Base Line Test 2021-22 for Classes I to X from 27.07.2021 to 31.07.2021 - Certain Instructions."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0