Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Home Loan Interest Rates: These are the home loan interest rates of different banks

 Home Loan Interest Rates: వివిధ బ్యాంకుల గృహరుణ వ‌డ్డీరేట్ల వివరాలు.

Home Loan Interest Rates: These are the home loan interest rates of different banks

ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు రూ. 30 ల‌క్ష‌ల్లోపు గృహ రుణాలకు త‌క్కువ వ‌డ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నాయి. మీరు రూ. 30 ల‌క్ష‌ల్లోపు గృహ రుణం తీసుకోవాల‌నుకుంటే, ప్ర‌స్తుతం త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న 15 ప్ర‌ముఖ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల జాబితా ఇక్క‌డ ఉంది. బ్యాంకుల రెపో రేటు త‌గ్గింపుతో గృహ రుణ వ‌డ్డీ రేట్లు భారీగా తగ్గాయి. ప్ర‌త్యేకించి అక్టోబ‌ర్ 2019 నుండి ఆర్‌బీఐ అన్ని బ్యాంకుల‌ను త‌మ రుణాల‌ను ఆర్‌బీఐ.. రెపోరేటుకు అనుసంధానించమని ఆదేశించింది.

రూ. 30 ల‌క్ష‌ల్లోపు రుణాలకు ప్ర‌స్తుత గృహ రుణ రేట్ల ప్ర‌కారం బ్యాంకుల వివరాలు పైన వరుస క్రమంలో ఉన్నాయి. పైన పొందుపరిచిన వివరాలు జులై 2, 2021న సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్ల నుండి తీసుకున్నవి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Home Loan Interest Rates: These are the home loan interest rates of different banks"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0