Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway Recruitment 2021

 Railway Recruitment 2021: రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక విధానం.


కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్(KRCL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ ఇంజనీర్, STA, JTA పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అయితే అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూలను ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో 1, STA(సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్) - 5 పోస్టులు, JTA(జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్)-1 పోస్టు ఉంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

STA - సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేసిన వారు ఈ విభాగంలోని ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

JTA-సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా/డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ముందు అభ్యర్థులు ఇన్స్ట్రక్షన్ షీట్లోని నిబంధనలను జాగ్రత్తగా చదివాలని నోటిఫికేషన్లో తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అప్లికేషన్ ఫామ్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు కనీసం రెండేళ్ల పాటు పని చేయడానికి సిద్ధంగా ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేవారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0