Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The government has decided to hold the polyset for admission in polytechnic colleges across the state on September 1 this year.

AP పాలిసెట్ తేదీ ఖరారు.

The government has decided to hold the polyset for admission in polytechnic colleges across the state on September 1 this year.

AP పాలిసెట్ వివరాలు

  • రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్ ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
  • ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
  • (2021-22) సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష జరుగుతుంది. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన వారంతా పాలిసెట్ కు అర్హులు.
  • రాష్ట్రం మొత్తంగా ఇందుకోసం 45 సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు లక్షా 50 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
  • విస్తృత బందోబస్తు నడుమ పరీక్షలను కట్టుదిట్టంగా ప్రశాంతంగా నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. 
  • ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆరుగురు కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులతో బందోబస్తు నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రాలను పరీక్షా సమయానికి రెండు గంటల ముందు కోఆర్డినేటర్ కు అందజేస్తారు. 
  • రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటవుతాయి. 
  • WEBSITE https://appolycet.nic.in/default.aspx         

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The government has decided to hold the polyset for admission in polytechnic colleges across the state on September 1 this year."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0