Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Various PRCs - Loss of time

 వివిధ PRC లు--నష్ట పోయినకాలం

Various PRCs - Loss of time

 1వ పి.ఆర్.సి1969

  •  అమలు తేది : 19.3.1969
  • ఆర్థిక లాభం : 1.4.1970 నుంచి
  • నష్టపోయిన కాలం : 12 నెలలు

 2వ పి.ఆర్.సి 1974

  • అమలు తేది: 1.1.1974
  • ఆర్థిక లాభం : 1.5.1975 నుంచి
  • నష్టపోయిన కాలం : 16 నెలలు

3వ.పి.ఆర్.సి.  1978:

  •  అమలు తేది: 1.4.1978
  •  ఆర్థిక లాభం : 1.3.1979 నుంచి
  •  నష్టపోయిన కాలం : 11 నెలలు

 4వ.పిఆర్.సి  1982 రీగ్రూపు స్కేల్స్

  • అమలు తేది : 1.12.1982
  • ఆర్థిక లాభం : 1.12.1982 నుంచి

 5వ పి.ఆర్.సి. 1986:

  • అమలు తేది : 1.7.1986
  • ఆర్థిక లాభం : 1.7.1986 నుంచి
  • ఫిట్ మెంట్ ప్రయోజనం : 10శాతం

 6వ.   పి.ఆర్.సి.1993:

  • అమలు తేది: 1.7.1992
  • ఆర్థిక లాభం : 1.4.1994 నుంచి
  • నోషనల్ కాలం : 1.7.1992 నుండి 31.3.1994
  • నష్టపోయిన కాలం : 21 నెలలు
  • ఫిట్మెంట్ ప్రయోజనం : 10 శాతం

 7వ. పి.ఆర్.సి. 1999

  • అమలు తేది: 1.7.1998
  • ఆర్థిక లాభం : 1.4.1999
  • నోషనల్ కాలం: 1.7.1998 నుండి 31.3.1999
  • నష్టపోయిన కాలం: 9 నెలలు
  • ఫిట్మెంట్ ప్రయోజనం: 25శాతం

 8వ. పి.ఆర్.సి  2005

  • అమలు తేది: 1.7.2003
  • ఆర్థిక లాభం:  1.4.2005
  • నోషనల్ కాలం: 1.7.2003 నుండి 31.3.2005
  • నష్టపోయిన కాలం: 21 నెలలు
  • ఫిట్మెంట్ ప్రయోజనం: 16శాతం

 9వ.పి.ఆర్.సి.   2010

  • అమలు తేది: 1.7.2008
  • ఆర్థిక లాభం: 1.2.2010 నోషనల్ కాలం: 1.7.2008 నుండి 31.1.2010
  • నష్టపోయిన కాలం: 19 నెలలు
  • ఫిట్మెంట్:  39 %
  • EHS(పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరని  ఉద్యోగుల ఆరోగ్య   కార్డులు)

 10వ. పి.ఆర్.సి 2015:

  • అమలు తేది : 1.7.2013
  • ఆర్థిక లాభం: 2.6.2014
  • నోషనల్ కాలం : 1.7.2013 నుండి 1.6.2014
  • నష్టపోయిన కాలం: 11 నెలలు, ఫిట్మెంట్ : 43 %
  • వయోపరిమితి (పదవీ విరమణకు) 60సం.కు పెంపు

 11వ.పి.ఆర్.సి. 2020:

  • కమిటీ ఏర్పాటు : 28.5.2018
  • గడచిన కాలం : 3 సం.లు
  •  ప్రస్తుత పరిస్థితి-  నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Various PRCs - Loss of time"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0