Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

BSF GD Constable Recruitment 2021

 BSF GD Constable Recruitment 2021: 10 వ తరగతి అర్హతతోకానిస్టేబుల్ పోస్టులు .

BSF GD Constable Recruitment 2021

BSF GD Constable Recruitment 2021 : కేంద్ర హోం శాఖ ఆధీనంలోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టులు: 269

అర్హత: మెట్రిక్యుల్యేషన్‌ లేదా దానికి సమానమైన కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎత్తు: పురుషులు- 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్లు

ఛాతీ: 85 సెంటీమీటర్లు

ఎంపిక ప్రక్రియ: శారీరక దారుఢ్యం, అకడమిక్‌ మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: 09.08.21

దరఖాస్తులకు చివరి తేదీ: 22.09.21

జీతం : రూ.69,100


వెబ్‌సైట్‌: https://bsf.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "BSF GD Constable Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0