Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IAF Recruitment 2021: 282 vacancies in the Indian Air Force.

 IAF Recruitment 2021:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 282 ఖాళీలు.

IAF Recruitment 2021: 282 vacancies in the Indian Air Force.

హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో కూడా పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు .

మొత్తం ఖాళీలు- 282

IAF Recruitment 2021: ఖాళీల వివరాలు

  • మెయింటైనెన్స్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 153
  • ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 32
  • సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 11
  • ఇండిపెండెంట్ యూనిట్స్- 1
  • కుక్ (ఆర్డినరీ గ్రేడ్)- 1
  • మెస్ స్టాఫ్- 9
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 18
  • హౌస్ కీపింగ్ స్టాఫ్- 15
  • హిందీ టైపిస్ట్- 3
  • లోయర్ డివిజన్ క్లర్క్- 10
  • స్టోర్ కీపర్- 3
  • కార్పెంటర్- 3
  • పెయింటర్- 1
  • సూపరింటెండెంట్ (స్టోర్)- 5
  • సివిలియన్ మెకానిక్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్- 3

దరఖాస్తు కు చివరి తేదీ:07.09.2021


Official Website: https://indianairforce.nic.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IAF Recruitment 2021: 282 vacancies in the Indian Air Force."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0