Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Issuance of Notification for 50 Project Staff Government Jobs in the Ministry of Environment, Government of India.

 భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖలో 50 ప్రాజెక్ట్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదల.

Issuance of Notification for 50 Project Staff Government Jobs in the Ministry of Environment, Government of India.

భార‌త ప్ర‌భుత్వ ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాల‌జీ (CMLRE) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌, ప్రాజెక్ట్ స్టాఫ్, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్ 1&2.

మొత్తం ఖాళీలు : 50

అర్హత : బీ.టెక్‌, ఎమ్మెస్సీ, ఎంఎఫ్‌ఎస్సీ , పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్ట్ ని అనుసరించి 35 ఏళ్లు, 45 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 56,000 - 1,55,000 /-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: 01.08.2021

దరఖాస్తులకు చివరితేది: 17.08.2021

WEBSITE https://cmlre.gov.in/careers

NOTIFICATION 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Issuance of Notification for 50 Project Staff Government Jobs in the Ministry of Environment, Government of India."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0