Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

JAGANANNA VIDYA KANUKA Latest JVK APP APK DOWNLOAD

JVK KIT ఇచ్చేటప్పుడు JVK APP లో విద్యార్థి MOTHER యొక్క బయోమెట్రిక్ Capture చేసే పూర్తి విధానం.

JAGANANNA VIDYA KANUKA Latest JVK APP APK DOWNLOAD

Step1 : ముందుగా మన పాఠశాల IRIS కానీ లేదంటే THUMB డివైస్ లో JVK APP ని INSTAL చేయాల్సి ఉంటుంది. క్రింది లింక్ ద్వారా LATEST JVK Biometric Capture APP ని INSTALL చేయవచ్చు

https://nadunedu.se.ap.gov.in/JVK/

Step2 : JVK APP నందు

USER ID: IMMS USER ID 

PASSWORD:1qaz!QAZ

 బదులుగా 1234  అని టైప్ చేయాలి. 

Step3 : యాప్ నందలి కుడి చేతి వైపు ఉన్న మూడు గీతలపై టచ్ చేసి MODULES అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

Step4 : Modules నందు DISTRIBUTION ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

(ముందు ఒకసారి Verify Materials అనే టాబ్ నందు కాంప్లెక్స్/MRC నుండి పాఠశాల కు కేటాయించిన వస్తువులను వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయాలి)

Step5 : క్లాస్ వారీగా విద్యార్థి పేరు పైన టచ్ చేసి ఇచ్చిన JVK MATERIALS చెక్ బాక్స్ టిక్ చేసుకుని BIOMETRIC CAPTURE బటన్ పై నొక్కి మదర్ బయో మెట్రిక్ పూర్తి చేయాలి.

USER ID : IMMS APP USER ID, PASSWORD : 1qaz!QAZ (ALL SCHOOLS SAME DEFAULT PASSWORD)

https://drive.google.com/file/d/1HPnkjujOvXlFi1P4-jKrKhm3KDZGoM1C/view?usp=sharing


https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK.apk

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "JAGANANNA VIDYA KANUKA Latest JVK APP APK DOWNLOAD"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0